సైఫ్ అలీఖాన్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ రౌతేలా.. ఎందుకంటే..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ను ఇప్పటికే పలువురు సినీప్రముఖులు…