తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు…










