ఆ నటుడి పక్కన ఛాన్స్ కావాలా.. మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
నటి మిర్చి మాధవి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను, ముఖ్యంగా నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషణాత్మకంగా పంచుకున్నారు. ఒంటరి మూవీలో హీరో వదిన పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారని, ఆ తర్వాత మదర్ క్యారెక్టర్లు చేసినట్లు తెలిపారు. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన…









