కలెక్టర్ విధులకు ఆటంకం.. MLA పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు
తెలంగాణ వార్తలు

కలెక్టర్ విధులకు ఆటంకం.. MLA పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు

మంగళవారం కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. దళితబంధు అంశంతో పాటు DEO అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని MLA డిమాండ్ చేయడంతో.. అక్కడి నుంచి కలెక్టర్ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వెళ్లకుండా అడ్డుకునేందుకు మెట్ల పై బైఠాయించారు. జులై 2,…

తిరుమలకు అలా వెళ్లేవారికి ఎక్కువ ప్రాధాన్యత.. టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు అలా వెళ్లేవారికి ఎక్కువ ప్రాధాన్యత.. టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ మరింత ప్రాధాన్యత ఇవ్వబోతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండ మెట్లు ఎక్కే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‎లో ఏపీ ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ…

ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..

ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన కీలక నేత సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, పి.హరిప్రసాద్‌ జనసేన నుంచి నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా…

ఎట్టకేలకు అఖిల్ ఏజెంట్ వచ్చేస్తుంది.. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎట్టకేలకు అఖిల్ ఏజెంట్ వచ్చేస్తుంది.. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ఏజెంట్ సినిమా బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా…

భుజాలపై కుమార్తె.. దేశమంతా వెనకాలే.. పక్కనే బ్రదర్.. స్పెషల్ ఫొటోతో హార్ట్ టచ్ చేసిన రోహిత్ తల్లి..
క్రీడలు వార్తలు

భుజాలపై కుమార్తె.. దేశమంతా వెనకాలే.. పక్కనే బ్రదర్.. స్పెషల్ ఫొటోతో హార్ట్ టచ్ చేసిన రోహిత్ తల్లి..

ఈసారి దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) గెలుచుకుంది. ట్రోఫీని గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో రెండోసారి విజేతగా నిలిచింది. అంతకుముందు 2007లో భారత్ తొలిసారిగా ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఓ వైపు దేశం మొత్తం…

తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు.
తెలంగాణ వార్తలు

తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు.

కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మత్తుల పనులు ఆలస్యం కావడంతో మూడు గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్ట్‌ను వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. జోరు వానలు.. వరదొచ్చింటే.. వరద ఉప్పెనలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది కడెం. 2022 నుంచి వరుసగా రెండేళ్లు వరద…

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేపట్టిన విశేషమైన పనికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా,…

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ రెండో ప్రమాణం.. ఎందుకో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ రెండో ప్రమాణం.. ఎందుకో తెలుసా..

పిఠాపురంలో పవన్ పర్యటన కొనసాగుతోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‎లో పంచాయతీరాజ్ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అలాగే రహదారుల పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.…

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..
బిజినెస్ వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..

దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,240వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న…

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..

కొంచెం లేటైయినా.. మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై పొరుగు రాష్ట్రాల నుంచి సూచనలు తీసుకుని అమలు చేస్తామన్నారు. అలాగే ఆ పథకం అమలులో వచ్చే…