పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల రేటు ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల రేటు ఎంత ఉందంటే..

మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వాస్తవానికి, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు…

బార్లీ నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బార్లీ నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

బార్లీ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపుకు, బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. చక్కెర నియంత్రణ, మూత్రనాళ సమస్యల నివారణకు బార్లీ నీరు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు బార్లీ నీరు తాగడం…

లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
వార్తలు సినిమా

లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మార్చి 27న (నేడు) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా…

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..

తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్‌.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్‌.. ఎస్‌.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి…

నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠరెత్తిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం (మార్చి 27) దాదాపు 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు…

విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ సిలబస్, పరీక్ష విధానం మారుతుందోచ్‌..! కొత్త విధానం ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ సిలబస్, పరీక్ష విధానం మారుతుందోచ్‌..! కొత్త విధానం ఇదే

2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ విద్యాలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొదటిసారిగా ఇంటర్‌ విద్యలో ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టడంతోపాటు సిలబస్‌ను కూడా పూర్తి మార్చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్‌ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్మీడియట్‌ బోర్డు పలు మార్పులు చేసింది.. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ…

ఏపీలో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండబోతోంది. వాతావరణ సూచనలు ఏంటి.? వడగాల్పులు ఏయే జిల్లాల్లో వ్యాపించనున్నాయి. వర్షాలు ఏయే ప్రాంతాల్లో పడతాయి..? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. ఆ వివరాలు నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర…

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులంపై ఎంత తగ్గిందంటే..
బిజినెస్ వార్తలు

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులంపై ఎంత తగ్గిందంటే..

బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది..…

గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. సైన్స్ ఏం అంటుంది.?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. సైన్స్ ఏం అంటుంది.?

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. మాంసకృత్తులు, 9 రకాల అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, డి విటమిన్‌, ఖనిజాలు నిండుగా ఉంటాయి.అయితే గుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే సైన్స్‌లో శాకాహార ఆహారానికి…

అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
వార్తలు సినిమా

అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు భారీ బడ్జెట్ తో అత్యంత…