తమన్కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన నందమూరి హీరో..
తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి హీరో బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబో గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. బాలయ్య సినిమాలకు తమన్ అందించే మ్యూజిక్ కు థియేటర్లు దద్ధరిల్లాల్సిందే. తాజాగా తమన్ కు ప్రేమతో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు…