ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వెరీ సింపుల్!
e-Shram పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందుగా eshram.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు మీరు "eShram లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు గిగ్ వర్కర్లలో షాప్ హెల్పర్లు,…