దమ్ముంటే.. చర్చ పెట్టండి, సమాధానం చెప్పడానికి సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
ఏడాది కాలంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ రాజకీయాల్లో.. తాజాగా మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుకావడం దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ.. ఆయనను ఏవన్‌గా నిర్ధారించింది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా…