జనవరిలో ఈఏపీసెట్ 2025 షెడ్యూల్ విడుదల.. జేఈఈ తర్వాతే పరీక్షలు!
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ జనవరిలో విడుదలకానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ పరీక్షలను జేఈఈ పరీక్ష తర్వాతే నిర్వహించనున్నారు. దీంతో విద్యార్ధుల సన్నద్ధతకు సమయం లభించినట్లైంది.. రాష్ట్రంలో…