జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి.. విమాన సర్వీసులపై ప్రభావం.. నిలిచిన టిక్కెట్ విక్రయాలు
జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో విమానయాన సంస్థలపై భారీ ప్రభావం పడింది. టిక్కెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. విమానా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…