భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?
Vitamin-D: మే 2024లో సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనలో దక్షిణ భారత నగరాల జనాభాలో, ముఖ్యంగా యువతలో విటమిన్ డి తీవ్రమైన లోపం ఉందని తేలింది. ఆ లోపాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ…