బాదం ఆకులు లేవని ఆగిపోయిన షూటింగ్.. చివరకు ఏం జరిగిందంటే..
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన అద్భుతమైన చిత్రాలు అనేకం. ప్రస్తుతం సహాయ నటుడిగా వరుస సినిమాలతో అలరిస్తున్న ఆయన.. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు.. కడుపుబ్బా నవ్వించే సినిమాల్లో నటించారు. సినీరంగంలో అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో…