విద్యార్థులకు ఎల్‌ఐసీ నుంచి స్కాలర్‌షిప్.. ఎవరు అర్హులు..!
గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో), ఇంటిగ్రేటెడ్ కోర్సు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సు (ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల/ఇన్‌స్టిట్యూట్ లేదా ఇండస్ట్రియల్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద విద్యార్థులకు చదువుల కోసం రూ. 15,000 నుండి రూ. 40,000 వరకు సహాయం…