ఒక్కరోజు అలా బయట తిన్నారంటే.. ఇక డైరెక్ట్ యమలోకానికి పార్శిల్ అయినట్టే..
జీహెచ్ఎంసీ హెల్త్ సైరన్ మోగించింది. హోటల్స్, రెస్టారెంట్లపై మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. పటాన్ చెరులో ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. సర్కార్ సీరియస్ వార్నింగ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు కంటిన్యూ అవుతున్నాయి. జీహెచ్ఎంసీలో మొదలైన ఫుడ్…