నేడు అలుగునూర్‌లో బీఆఎస్ దీక్ష దీవాస్.. హాజరు కానున్న కేటీఆర్
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే విషయంలో కేసీఆర్ పాత్రపై పలువురు ప్రసంగించవచ్చు.. గానీ.. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదాం తో ముందుకు సాగారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ చౌరస్తా వేదికైంది.. ఒక్క ఘట్టం ఒక ఉమ్మడి రాష్ట్ర రాతనే మార్చింది. అప్పటికే పతాకస్థాయికి…