‘టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్ వెల్లడి
వివాదాల నడుమ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. అయితే దీనిపై సీఎం రేవంత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…