వారిపై ఎస్మా ప్రయోగించండి.. అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు
తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని, సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు…