కొడుకు చితికి నిప్పంటించిన తల్లి.. వీర జవాన్ అంత్యక్రియల్లో హృదయవిదారక దృశ్యం
జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో మృతి చెందిన రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన 58 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాన్ గంగపుత్ర శంకర్‌కు స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్‌కు ఇద్దరు కుమార్తెలే ఉండటంతో ఆయన వృద్ధ తల్లే కుమారుడి చితికి నిప్పంటించి చివరి వీడ్కోలు పలికింది. దేశ…










