ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. ఆగస్ట్ నాటికి అందుబాటులోకి.
ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 5,500 ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు బస్సుల కేటాయింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్…










