జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలతో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు డౌన్లోడ్ చేసుకున్న…










