పవన్ కళ్యాణ్‌తో అనసూయ స్పెషల్ సాంగ్.. ఇక మోత మోగిపోవాల్సిందేనంటోన్న రంగమ్మత్త..
కొన్నిరోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తానని.. ఆలస్యమవుతున్నందుకు నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాలపై మరింత హైప్ పెంచగా.. తాజాగా పవర్ స్టార్ అభిమానులకు మరో సర్…










