ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతోన్న ఆపరేషన్ .. నేడు మూడో బోటు తొలగింపు ప్రయత్నం..
ప్రకాశం బ్యారేజ్‌లో ఆపరేషన్ బోటు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు బోట్లను బయటకు తీసిన ఇంజనీర్లు, అధికారులు.. మిగతా రెండు బోట్ల కోసం ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67,…