పార్లమెంట్‌లో జరిగిన ఘటన విషయంలో మొత్తం నలుగురిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. నలుగురు వివిధ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హరియాణలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన నీలం.. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్‌లుగా పోలీసులు గుర్తించారు. భద్రతాసిబ్బంది అదుపులో ఉన్న నలుగురిని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
Please follow and like us: