సమ్మర్‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ఇవే
వేసవి కాలం వచ్చిందంటే చాలు రంగురంగుల పండ్లు మార్కెట్లో సందడి చేస్తూ ఉంటాయి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్ల గురించి అందరికీ తెలుసు, కానీ ఎంతో రుచికరంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మల్బరీ పండ్ల గురించి చాలా మందికి తెలియదు. మల్బరీ పండ్లు తినడం వల్ల…






