అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని…

బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
తెలంగాణ వార్తలు

బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు సాయిభగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర డీజీపీని సీవీ ఆనంద్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తక్షణపై ఘటనపై విచారణ…

అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అగ్రికల్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ) 2026 పీజీ నోటిఫికేషన్‌ విడుదలైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ…

కాకులు పగబడతాయా.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి..
తెలంగాణ వార్తలు

కాకులు పగబడతాయా.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి..

పగ.. చంపేయాలన్నంత పగ. ఒక్కసారి చూస్తే చాలు వెంట పడి వేటాడి అంతం చేయాలన్నంత పగ. ఇదంతా మనుషుల గురించి కాదు.. పక్షుల గురించి అందులోను కాకుల గురించి అవును కాకులే.. ఒక్కసారి పగ పట్టాయంటే 17 ఏళ్ల వరకు మనిషి ముఖాన్ని మర్చిపోవు.. మనిషినే కాదు తమకు…

ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది.. చల్లని కబురు చెబుతూ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. శని, ఆదివారాల్లో వర్షాలు కురిస్తాయి.. ఆ తర్వాత తిరిగి…

మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!
తెలంగాణ వార్తలు

మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

హైరదాబాద్‌ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏకంగా పోలీసు అధికారుల ఇళ్లలోకి చొరబడి మరీ కొందరు దుండగులు దొంగతనాలు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ IAS, IPS క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్‌ వినయ్‌ రంజన్‌ రే భార్య దారుణ హత్యకు గురికావడం…

ఆ పేరున్న వ్యక్తులకు హైదరాబాద్ జూ పార్క్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?
తెలంగాణ వార్తలు

ఆ పేరున్న వ్యక్తులకు హైదరాబాద్ జూ పార్క్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

మీరు పేరు డేవిడ్ హా.. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? అయితే మీరు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను ఇప్పుడు ఫ్రీగా సందర్శించవచ్చు. అవును నిజం. డేవిడ్ అనే పేరున్న వారికి మే 8వ తేదీన ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు జూ నిర్వాహకులు ప్రకటించారు. ఓన్లీ డేవిడ్…

వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!
తెలంగాణ వార్తలు

వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.. అక్టోబర్ నుండి తన పని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి వ్యూహరచన చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి, సోషల్ మీడియాలో కవిత బలాన్ని…

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. సౌత్ ఈస్ట్ సెంట్రల్…

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌‌టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను…