అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!

అమెరికా చట్టాల మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడితే రాజీలతో ప్రమేయం లేకుండా సదరు నిందితులపై చట్ట ప్రకారం కోర్టుల ద్వారా విచారణ చేపట్టి శిక్ష విధిస్తారు. పెద్దమనిషిగా చెలామణి అయ్యాడు. తెలుగు వారికి అండగా నిలిచానన్నాడు. అంతా తానై ఉంటానంటూ భరోసా ఇచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మారు తెలుగువారు.…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీగావర్షాలు కురుస్తునే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో బాంబు లాంటి వార్తను చెప్పింది వాతావరణ శాఖ. ఓ వాయుగుండం ఇలా తీరం దాటిందో లేదో..…

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

A అంటే అమరావతి.. P అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. కలల రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ…

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి

విజయనగరంలో జిల్లాలో డయేరియా భయబ్రాంతులకు గురి చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలో డయేరియా కారణంగా 5గురు మృతి చెందారు. వంద మందికి పైగా డయేరియా వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారుతులు తెలిపారు..…

చంద్రబాబు సర్కార్ మరో ముందడుగు.. 3 ఉచిత సిలిండర్ల పథకంపై కేబినెట్ చర్చ..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు సర్కార్ మరో ముందడుగు.. 3 ఉచిత సిలిండర్ల పథకంపై కేబినెట్ చర్చ..!

అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు మరికొన్ని అంశాలపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. దీనిలో భాగంగా ఏపీ మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం బుధవారం భేటీకానుంది. ఈ సమావేశంలో…

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు విస్తారంగా వర్షాలే వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు విస్తారంగా వర్షాలే వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది. వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది.…

సిండికేట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిండికేట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు.

ఏపీలో లిక్కర్‌ షాపుల టెండర్లపై మాజీ సీఎం జగన్ ఘాటు ఆరోపణలు చేశారు. లిక్కర్‌ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి సీఎం చంద్రబాబే అంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైన్‌ షాపుల టెండర్ల ప్రక్రియపై విపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. అత్యంత పారదర్శకంగా…

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలుజిల్లాల్లో ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఆగ్నేయ…

సిట్‌ దర్యాప్తా? సీబీఐ విచారణా? జ్యుడీషియల్‌ ఎక్వైరీనా? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిట్‌ దర్యాప్తా? సీబీఐ విచారణా? జ్యుడీషియల్‌ ఎక్వైరీనా? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇవాళ సుప్రీంలో మరోసారి విచారణ జరగనుండడంతో ఎలాంటి తీర్పు ఇస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్‌ దర్యాప్తా?.. సీబీఐ విచారణా?.. లేక…

పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ చేతిలో రెడ్‌బుక్‌.. ‘వారాహి డిక్లరేషన్‌’లో ఏముంది..?

ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్‌.. వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్‌రాజ్‌ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. వారాహి ఊరేగింపులు, వారాహి సభలు కాదు.. వారాహి డిక్లరేషన్.. ఇదీ…