మోదుగ చెట్టుతో మస్త్ మస్త్ లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు.
ఇది మధుమేహ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవి కాలంలో విరగబూసే ఈ చెట్టు నిండా గులాబీ, పసుపు, ఎరుపు రంగుల కలయికతో కూడిన పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ చెట్టు ఆకులు, కొమ్మలు, కాడలు, బెరడు, వేర్లు, పూలు ఇలా అన్ని భాగాలు పలు…