విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ సిలబస్, పరీక్ష విధానం మారుతుందోచ్..! కొత్త విధానం ఇదే
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యాలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొదటిసారిగా ఇంటర్ విద్యలో ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టడంతోపాటు సిలబస్‌ను కూడా పూర్తి మార్చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్మీడియట్ బోర్డు పలు మార్పులు చేసింది.. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ…