అల్లు అర్జున్ అరెస్టు.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు.. పోలీసుల రియాక్షన్ ఇదే..
డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే.. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలయ్యాయి.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. అల్లు…