ఓటీటీలోకి పుష్ప 2.. మేకర్స్ ఏమన్నారంటే..
వార్తలు సినిమా

ఓటీటీలోకి పుష్ప 2.. మేకర్స్ ఏమన్నారంటే..

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్దసత్తా చాటుతుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈసినిమా వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో…

సిగరెట్‌లతో పాటు ఇవి మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న జీఎస్టీ!
బిజినెస్ వార్తలు

సిగరెట్‌లతో పాటు ఇవి మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న జీఎస్టీ!

జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం నేటి నుంచి జైసల్మేర్‌లో ప్రారంభమైంది. కౌన్సిల్ తన నిర్ణయాన్ని రేపు అంటే డిసెంబర్ 21న వెలువరించనుంది. పాత కార్లు, ఉపయోగించిన ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని పెంచే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలిస్తున్నారు. ఇది కాకుండా పొగాకు, సిగరెట్‌ల వంటి ఉత్పత్తులపై కూడా…

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం

అయ్యో భగవంతుడా.. ఎందుకు ఇలా..? వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ప్రమాదం జరిగింది. వీరు ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాకు వెళ్లి.. తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దమయ్యారు. అంతలోనే మృత్యు శకటం దూసుకొచ్చింది. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొందరు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో మృత్యువుతో…

కేటీఆర్‌పై మరో కేసు.. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ
తెలంగాణ వార్తలు

కేటీఆర్‌పై మరో కేసు.. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. తాజాగా కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకార్ రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్‌కు కాస్త ఊరట లభించినప్పటికీ, తాజాగా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. మాజీ మంత్రి,…

వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం.. అక్కడ భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం.. అక్కడ భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

ఏపీకి ముప్పు కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా రూపాంతంర చెందింది. రానున్న 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతుందని, దీని ప్రభావంతో ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ పూర్తి వెదర్ అప్‌డేట్ తెలుసుకుందాం పదండి… బంగాళాఖాతంలోని తీవ్ర…

శ్రీవారి భక్తులూ.. ఈ విషయం తప్పక తెలుసుకోండి…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులూ.. ఈ విషయం తప్పక తెలుసుకోండి…

మార్చి 2025లో వివిధ మతపరమైన సేవలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌‌లో స్పల్ప మార్పులు చేసినట్లు టిటిడి తెలిపింది. సుప్రభాతం, తోమాల, మరియు అష్టదళపద పద్మారాధన వంటి సేవల కోసం ఆన్‌లైన్ కోటా కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఈ వివరాలు తెలుసుకుంటే మంచిది. మరిన్ని వివరాలకు…

మైండ్ బ్లోయింగ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
బిజినెస్ వార్తలు

మైండ్ బ్లోయింగ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూ, తగ్గుతుంటాయి. అంతర్జాతీయ పరిణామాలతో ఈ మార్పులు చోటుచేసుకుంటుంటాయి. కాగా, నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర, నేడు అంటే శుక్రవారం భారీగా తగ్గింది. దీంతో వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చినట్లైంది. వెండి కూడా అదే బాటలో పయణిస్తోంది. తాజాగా దేశంలో ప్రధాన నగరాల్లో…

గ్లాకోమా సర్జరీ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు అవసరం?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గ్లాకోమా సర్జరీ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు అవసరం?

కళ్లకు కూడా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటంటున్నారు నిపుణులు. అందుకే కంటి విషయాలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కంటి వైద్య నిపుణులు. కంటికి సంబంధించిన వ్యాధులలో గ్లాకోమా ఒకటి. కంటి లోపల, కంటిలోని…

తగ్గేదేలే.. పుష్పగాడి క్రేజ్ అంటే ఇట్లుంటది మరి.. ఈ కుర్రాడు చేసిన పని చూస్తే షాకే..
వార్తలు సినిమా

తగ్గేదేలే.. పుష్పగాడి క్రేజ్ అంటే ఇట్లుంటది మరి.. ఈ కుర్రాడు చేసిన పని చూస్తే షాకే..

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది. ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని జాతర సీన్ అడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇందులో బన్నీ మాస్ నట విశ్వరూపం చూసి విమర్శకులు సైతం అవాక్కవుతున్నారు. తాజాగా…

అమ్మాయిలనుకొని గెలుకుదామని వెళ్లారు.. తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి ఫ్యూజులు ఔట్..!
తెలంగాణ వార్తలు

అమ్మాయిలనుకొని గెలుకుదామని వెళ్లారు.. తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి ఫ్యూజులు ఔట్..!

నిత్యం రద్దీగా ఉండే పబ్లిక్ గార్డెన్లో ఆకతాయిలు తిష్ట వేశారు. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. రంగంలోకి దిగిన షీ టీమ్ ఆకతాయిల పని పట్టింది. షీ టీమ్ బృందం ఆ ఆవారాగాళ్ళను ఎలా పట్టుకున్నారో తెలుసా? రెక్కీ నిర్వహించి సాధారణ మహిళల్లాగే వచ్చి…