అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?

ఈ రోజుల్లో బరువు పెరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అధిక బరువు వివిధ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అన్నం, చపాతీ.. ఇందులో ఏదీ తింటే బరువు తగ్గుతారో చూద్దాం.…

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?
వార్తలు సినిమా

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?

పుష్ప ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఇకపై టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని తేల్చిచెప్పారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారు నిర్ణయం.. సంక్రాంతి బరిలో ఉన్న బడా బడ్జెట్‌ సినిమాలను టెన్షన్ పెడుతోంది.…

దండిగా చేపల పడతాయని రాత్రే వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా
తెలంగాణ వార్తలు

దండిగా చేపల పడతాయని రాత్రే వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా

తెల్లారితే ఆదివారం… మార్కెట్లో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. దీంతో చేపలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఆ మత్స్యకారులకు మాత్రం పెద్ద షాక్ తగిలింది. చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. వారి నిరాశ అంతా ఇంతా కాదు. ఇంతకీ ఏం…

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..

చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఓ యువకుడు. సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు పెద్ద…

అస్తవ్యస్తంగా తీవ్ర అల్పపీడనం కదలికలు.. గురువారం వరకు ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అస్తవ్యస్తంగా తీవ్ర అల్పపీడనం కదలికలు.. గురువారం వరకు ఏపీలో భారీ వర్షాలు

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడన ప్రయాణం అస్తవ్యస్తంగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం బలహీనపడిందని భావించినా.. పశ్చిమ గాలుల ప్రభావంతో కదలికలను అంచనా వేయడం…