గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనేందుకు ఇదే మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం దేశ వ్యాప్తంగా నమోదైన ధరలు ఎలా ఉన్నాయో ఓసారి…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?

పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పుదీనా టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో నోటికి రుచి, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. అపానవాయువు, కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో పుదీనా…

బాబాయ్‌ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్‌ పేరెందుకొచ్చింది!
వార్తలు సినిమా

బాబాయ్‌ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్‌ పేరెందుకొచ్చింది!

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ఓజీ కూడా ఒకటి. ప్రజెంట్ హరి హర వీరమల్లు షూటింగ్‌లో ఉన్న పవన్‌ వెంటనే ఓజీ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారన్న వార్తలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించి…

హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తున్న చలిపులి!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తున్న చలిపులి!

ఆరేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ లో చలి పులి విజృంభిస్తుంది. ఓ వైపు చలితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు నానాటికీ పడిపోతున్న గాలినాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీంతో జనజీవనం ప్రశ్నార్ధకంగా మారింది. ఆదివారం సిటీలో దాదాపు 300 AQI నమైదైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి గాలి నాణ్యత…

మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..
తెలంగాణ వార్తలు

మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చి.. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఎత్తైనదిగా గుర్తింపు పొందిన చర్చి.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న మెదక్ క్యాథెడ్రల్ చర్చికి 100 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశం…

బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజులలో ఇది అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. మరో రెండు…

శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం

దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఎన్నో వందల సంవత్సరాల పురాతన భావి చరిత్ర వెలుగులోకి వచ్చింది.. పూర్వీకులు…