ఈ ఏడాదిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే..
2024లో సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి.. తెలుగు 2024లో సినిమాలు దుమ్ములేపాయి. ప్రపంచమంతా మన సినిమాల వైపే చూసేలా చేశాయి. 100, 200కోట్లు కాదు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించాయి. అంతే కాదు ఇతరభాషల్లోనూ నయా రికార్డ్ క్రియేట్…