ఆయన పిలిస్తేనే ఈవెంట్‌కు వెళ్ళా..! చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయి కుమార్
నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా అడుగుపెట్టి సినిమాలు చేస్తున్నాడు చంద్రహాస్. ప్రస్తుతం బారా బర్ ప్రేమిస్తా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ స్టేజ్ పై ఓ పాట పాడాడు. ఆ…










