అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే తనను దూరం పెడుతున్నాడంటూ ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య పై మాల్వీ కూడా కంప్లైంట్ ఇవ్వగా.. వీరిద్దరి వ్యవహరంలో రోజుకో ట్విస్ట్ బయపడుతుంది. ఇక మాల్వీ, లావణ్య ఒకరిపై మరొకరు కేసులు పెడుతుండగా.. తాజాగా రాజ్ తరుణ్,…










