బతుకుదెరువు కోసం వెళ్లి ఎడారి దేశంలో కష్టాలు పడుతోన్న తెలుగు కార్మికుడు.. బాధితుడికి లోకేశ్ భరోసా
కువైట్ లో వేధింపులకు గురవుతున్న తెలుగు కార్మికుడి ఆవేదనపై స్పందించారు మంత్రి లోకేష్. ఎన్ఆర్‌ఐ బృందం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం…