నెలకు రూ. 10వేల జీతంతో రూ. 50 లక్షల ఇల్లు సొంతం చేసుకోవచ్చు.! ఇది తెలియక గిలగిల కొట్టుకుంటున్నారు..
సొంత ఇల్లు అనేది సగటు మనిషి జీవిత కాల స్వప్నం. కానీ భారీ ఈఎంఐలు కడుతూ జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టుకోవడం కంటే, తెలివైన పెట్టుబడులతో రూ. 50 లక్షల ఇంటిని సొంతం చేసుకోవడం ఎలాగో బిజినెస్ నిపుణులు సలహలు ఇచ్చారు. చిట్స్, బంగారం కంటే స్టాక్ మార్కెట్, గోల్డ్…










