ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలంటే గైడ్‌లైన్స్ ఇవే…
ఉచిత గ్యాస్ పథకం అమలపై కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఇప్పటికే పథకం అమలుకు ముహూర్తంగా ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. వాటి ఆధారంగా అర్హులు ఎవరో తెలిసిపోయింది. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి విధివిధానాలను ఖరారు చేశారు. దీపావళి నుంచి…