తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..
సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. గనుల వేలం మీద.. పొలిటికల్ వార్ ముదిరి పాకాన పడుతోంది. ఈ అంశంలో దశలవారీగా ఆందోళనలకు బీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయగా… అంతా మీవల్లే అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నాయి. తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్‌గా…