సూర్య జ్యోతికా కూతురిని చూశారా..? ఎంత క్యూట్‌గా ఉందో..! అందంలో అమ్మను మించిపోయింది
వార్తలు సినిమా

సూర్య జ్యోతికా కూతురిని చూశారా..? ఎంత క్యూట్‌గా ఉందో..! అందంలో అమ్మను మించిపోయింది

కంగువ సినిమాలో సూర్యతో పాటు దిశా పఠానీ,బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్ నిర్మించాయి. తమిళ్ స్టార్ హీరో సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా…

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష
తెలంగాణ వార్తలు

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష

తెలంగాణలో రేవంత్ సర్కార్ మాట ఇచ్చిన మేరకు రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్త మవుతుంది. ఈ మేరకు సోమవారం టెట్ నవంబర్ 2024 నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక ఈ టెట్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. :…

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?
తెలంగాణ వార్తలు

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న పేరు..అఘోరీమాత.. తాను సనాతనధర్మ రక్షణ కోసం వచ్చానని అఘోరీమాత చెప్పుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షించింది.ఈ అఘోరీ అందరీ అఘోరీలా కాకుండా ఓ ఐఫోన్, ప్రత్యేకంగా ఓ స్పెషల్ కారు కూడా ఉంది. తాజాగా ఆమె గూర్చి ఓ ఆప్డేట్ వచ్చింది.…

మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఫలితాలు మరికాసేపట్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి. దీంతో దాదాపు 4 లక్షల మంది అభ్యర్ధులు టెట్ ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల విడుదల అనంతరం మార్కులను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా…

రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

విజయవాడలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఓ మహిళ రాత్రి సమయంలో కాలువలోకి దూకేసింది. అనంతరం కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుకుంది. చెట్టు కొమ్మల సాయంతో ఆమె దాదాపు 10 గంటలపాటు నీళ్లలోనే నరకయాతన అనుభవించింది.. ఓ మహిళ…

గోరుచిక్కుడు అంటే ఇష్టంలేదా..? ఈ గొప్ప బెనిఫిట్స్ మిస్‌ చేసుకున్నట్టే..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గోరుచిక్కుడు అంటే ఇష్టంలేదా..? ఈ గొప్ప బెనిఫిట్స్ మిస్‌ చేసుకున్నట్టే..!

గోరు చిక్కుడు కాయలు.. దాదాపు అందరికీ తెలిసిన కూరగాయే..కానీ, దీన్ని తినేందుకు మాత్రం చాలా మంది ఇష్టపడరు. కానీ, గోరుచిక్కుడు వల్ల ఆరోగ్యప్రయోజనాలు చాలానే ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. గోరు చిక్కుడును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయి. గోరు చిక్కుడులో ఫైబర్…

రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఎప్పుడు లాంచ్ అవుతుంది? టీజర్ వీడియో..!
బిజినెస్ వార్తలు

రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఎప్పుడు లాంచ్ అవుతుంది? టీజర్ వీడియో..!

నియో-రెట్రో డిజైన్‌తో ఉన్న ఈ మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. అందులో అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ బైక్‌ గురించి ఇప్పటికే టీజర్‌ విడుదలైంది. ఈ టీచర్‌ను బట్టి ఈ బైక్‌ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో తెలిసిపోయింది.. రాయల్ ఎన్ఫీల్డ్ రాబోయే నెలల్లో…

గంటల్లోనే తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్‌లోకి గౌతమ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
వార్తలు సినిమా

గంటల్లోనే తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్‌లోకి గౌతమ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సందడి ముగిసింది. వీకెండ్ వచ్చింది కాబట్టి కంటెస్టెంట్లపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. గత వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అదే సమయంలో త్రుటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న ఓ లేడీ కంటెస్టెంట్ ఈ వారం బయటకు వెళ్లనుందని తెలుస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల…

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే
తెలంగాణ వార్తలు

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే

తెలంగాణలో కులాల లెక్క తేలుస్తామంటోంది అధికార పార్టీ. ఈ సర్వే సకలజనుల సర్వేలా ఉండబోదని బీసీ కమిషన్ చెబుతుంటే.. కోర్టు చెప్పాక ఈ కమిషన్‌ దండగ అంటోంది బీఆర్ఎస్‌ . అసలు కులగణనకు చట్టబద్ధతే లేదంటోంది. ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. సమగ్ర కులగణనకు 36…

పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
తెలంగాణ వార్తలు

పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందాలు మాత్రం ఆగడంలేదు. డ్రగ్‌ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలతో హైదరాబాద్‌ మహానగరంలో వాలిపోతూనే ఉన్నారు. దాంతో.. హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఒక్కరోజే హైదరాబాద్‌లో రెండు చోట్ల డ్రగ్స్‌…