పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
చీర కట్టుకోలేదని నిండు జీవితాన్ని చిదమేశాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పంజాబీ డ్రెస్ వేసుకున్నందుకు భార్యను చంపేశాడు. ఇంట్లో జరిగిన గొడవతో తనపై దాడి చేసి కత్తితో పొడుచుకుని చనిపోయిందంటూ మొసలికన్నీళ్లు కార్చాడు. కానీ కత్తిపోటు అసలు నిజాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ మహానగరంలోని కొత్తపేట ప్రాంతానికి…










