తెలియని మహిళ నుంచి వీడియో కాల్‌.. అంతలోనే నగ్నంగా మారి
తెలంగాణ వార్తలు

తెలియని మహిళ నుంచి వీడియో కాల్‌.. అంతలోనే నగ్నంగా మారి

ప్రస్తుతం నేరాలు మారిపోతున్నాయి. మనిషి అత్యాశను, బలహీనతను పెట్టుబడిగా మార్చుకొని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లో జరిగిది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్‌ కాల్‌తో చిక్కుల్లో పడ్డాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి.. నేరాల శైలి రోజురోజుకీ మారిపోతోంది.…

దేశానికే ఆదర్శంగా తెలంగాణ సర్వే..ఇంటింటి కుటుంబ సర్వేలో సరికొత్త రికార్డు..
తెలంగాణ వార్తలు

దేశానికే ఆదర్శంగా తెలంగాణ సర్వే..ఇంటింటి కుటుంబ సర్వేలో సరికొత్త రికార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి మరో కీలక మైలు రాయి దాటింది. అతి తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. ఏడు జిల్లాల్లో నూటికి నూరు శాతం సర్వే పూర్తయింది. అన్ని వర్గాల సంక్షేమం,…

రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?
తెలంగాణ వార్తలు

రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?

పేరుకు అది పెద్ద రోడ్డు.. తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాలను కలిపే అంతర్‌ రాష్ట్ర రహదారి.. కానీ ప్రమాదాలకు నెలవుగా మారింది. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇంతకీ ఆ రహదారి ఎక్కడ ఉంది.? ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అడుగుకో గొయ్యి…గజానికో గుంత..చాలా చోట్ల…

హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!
తెలంగాణ వార్తలు

హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!

గ్రామంలోని అమరేశ్వర ఆలయ ప్రాంగణంలో హనుమాన్ విగ్రహం ఉంది.. ఏం జరిగిందో తెలియదు గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద మంటలు చెలరేగాయి.. హనుమాన్ విగ్రహానికి మొత్తం మంటలు వ్యాపించాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహం దగ్దంకావడం…

ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రికే ఝలకిచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే..!
తెలంగాణ వార్తలు

ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రికే ఝలకిచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే..!

సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎమ్మెల్యేనైనా. ఎంపీ అయినా, మంత్రులైనా.. మర్యాద పూర్వకంగా కలుస్తుంటారు. కానీ ఆ MLA మాత్రం నేనింతే.. అంటున్నాడు.ఆ ఎమ్మెల్యే సైలెంట్.. కానీ ఫుల్ వైలెంట్..! ముఖ్యమంత్రి అయితే ఏంటి..? సీఎం వస్తే వంగి వంగి దండాలు పెట్టాలా..? యస్ ఇదే ఆయన పాలసీ..! నేనింతే…

హృదయవిదారక ఘటన.. కాపాడమని వేడుకున్నా కనికరించని జనం!
తెలంగాణ వార్తలు

హృదయవిదారక ఘటన.. కాపాడమని వేడుకున్నా కనికరించని జనం!

రోడ్డు ప్రమాదంలో.. తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం జరుగుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లండి అంటూ అతను వేడుకుంటున్నాడు. చుట్టూ జనాలు మూగినా ఒక్కరు కనికరించలేదు. 108 వచ్చేవరకు ఫోటోలు, వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. ఇటీవల సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి రీల్స్‌, వీడియోలు పిచ్చి ఎంతగా పెరిగిపోయిందంటే… సాటి…

కొంప కొల్లేరు.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే..
తెలంగాణ వార్తలు

కొంప కొల్లేరు.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే..

ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే.. ఆ దెబ్బకి పక్కనే ఉన్న బిల్డింగ్‌ ఒరిగిపోయింది..!. కొంప కొల్లేరు అయ్యింది అంటే ఇదేనేమో! అగ్గిపెట్టంత స్థలంలో అంతస్తులపై అంతస్తులు కట్టేసే సరికి.. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వగానే భవనం…

వామ్మో.. దూసుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వామ్మో.. దూసుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్ ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు ముంచి ఉందా?.. అంటే అవుననే చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.. తాజా వెదర్‌ అప్‌డేట్స్‌పై వాతావరణ శాఖ ఏమంటుందో ఇప్పుడు తెలుసుకోండి.. ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్నాళ్లుగా వరుసగా తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలతో ఏపీలో…

ఒక్కరోజు అలా బయట తిన్నారంటే.. ఇక డైరెక్ట్ యమలోకానికి పార్శిల్ అయినట్టే..
తెలంగాణ వార్తలు

ఒక్కరోజు అలా బయట తిన్నారంటే.. ఇక డైరెక్ట్ యమలోకానికి పార్శిల్ అయినట్టే..

జీహెచ్ఎంసీ హెల్త్ సైరన్ మోగించింది. హోటల్స్, రెస్టారెంట్లపై మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. పటాన్ చెరులో ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. సర్కార్ సీరియస్ వార్నింగ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు కంటిన్యూ అవుతున్నాయి. జీహెచ్ఎంసీలో మొదలైన ఫుడ్‌…

వామ్మో.. ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్న ఎలుకలు.. సర్కార్ దవాఖానలో షాకింగ్ సీన్..!
తెలంగాణ వార్తలు

వామ్మో.. ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్న ఎలుకలు.. సర్కార్ దవాఖానలో షాకింగ్ సీన్..!

మీరు కింది ఫోటో చూసి ఏదో పాడుబడిన ఇంటిలో ఎలుకలు తిరుతున్నాయని అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే..ఆది ఓ పేరు మోసిన హాస్పిటల్.. అసలు ఏం జరిగిందంటే..! దాని చూసినవాళ్లు ఎవరైనా హాస్పిటల్ అనుకోరు.. ఏదో పాడుబడిన ఇంటిలో ఎలుకలు తిరుతున్నాయని అని అనుకుంటారు. అది కూడా…