ఓ ఉపాధ్యాయుడి మరణానికి కారణం అయిన కోతి.. ఎక్కడంటే
విధులకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోవడానికి ఓ కోతి కారణం అయ్యింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన పర్పటకం ధర్మారెడ్డి అదే మండలంలోని చూంచన కోట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.…