ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు…