పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..
సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో గాలిపటం ప్రమాదం ఓ ఆరేళ్ల బాలుడి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. హైటెన్షన్ విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుపోవడంతో, మాంజా ద్వారా కరెంట్ షాక్ తగిలి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండుగ ఆనందం విషాదంగా మారడంతో ప్రజలు…










