ఒకప్పుడు పారేసిన ఈ ఆకులే.. బిపి, షుగర్ ని కంట్రోల్ చేసే చలికాలపు దివ్యౌషధం!
చలికాలం వచ్చేసింది అంటే మార్కెట్‌లో ముల్లంగి సందడి మొదలవుతుంది. అయితే చాలామంది ముల్లంగి దుంపను తీసుకుని, దాని ఆకులను మాత్రం పనికిరానివిగా భావించి పారేస్తుంటారు. కానీ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, ముల్లంగి దుంప కంటే దాని ఆకుల్లోనే అత్యధిక పోషక విలువలు ఉన్నాయని మీకు తెలుసా? విటమిన్ ఏ,…










