వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత మండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో…










