స్వీట్ తిన్న 30 నిమిషాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. యమడేంజర్..
లైఫ్ స్టైల్ వార్తలు

స్వీట్ తిన్న 30 నిమిషాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. యమడేంజర్..

తీపి పదార్థాలు తిన్న కొద్ది నిమిషాల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఇన్సులిన్ స్రావం అధికమవడం వంటి మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు మీకు మధుమేహం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది చాక్లెట్ లేదా స్వీట్లు…

బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌.. వేసవిలో కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది బెస్ట్..?
లైఫ్ స్టైల్ వార్తలు

బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌.. వేసవిలో కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది బెస్ట్..?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మన జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహజమైన పండ్ల కంటే మెరుగైన పరిష్కారం మరొకటి లేదు. అయితే, అలాంటి…

ఇమ్యూనిటీని చిటికెలో పెంచే.. క్యారెట్ మజ్జిగ పులుసు
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఇమ్యూనిటీని చిటికెలో పెంచే.. క్యారెట్ మజ్జిగ పులుసు

క్యారెట్ మజ్జిగ పులుసును చేసుకుని తింటే రుచి సూపర్ ఉంటుంది. ఈ మజ్జిగ పులుసును ఇడ్లీల్లో కూడా తింటారు. ఇంకా వేసవిలో తగిలే వడ దెబ్బకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు కావల్సిన పదార్దాలు : మూడు కప్పుల మజ్జిగ, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, మూడు…

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!
లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!

చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందని చాలామంది డైట్‌లో చికెన్‌ను భాగం చేసుకుంటారు. అయితే, చికెన్ వండేటప్పుడు లేదా తినేటప్పుడు కొన్ని భాగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భాగాలను తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని…

ఇష్టమని ఎడాపెడా తినేస్తే లేనిపోని చిక్కుల్లో పడతారు.. ఈ పండుతో కాస్త జాగ్రత్త!
లైఫ్ స్టైల్ వార్తలు

ఇష్టమని ఎడాపెడా తినేస్తే లేనిపోని చిక్కుల్లో పడతారు.. ఈ పండుతో కాస్త జాగ్రత్త!

బొప్పాయిలోని పోషకాలు అనేక వ్యాధులను కూడా నివారించగలవు. ఈ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనప్పటికీ, కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారి ఆరోగ్యానికి బొప్పాయి అంత మంచిది కాదు. అంటే బొప్పాయి అందరికీ ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చదన్నమాట. కాబట్టి బొప్పాయి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. బొప్పాయి…

దీన్ని రోజుకో పూట తీసుకుంటే చాలు.. డైటింగ్, వాకింగ్ చేయకుండానే పది రోజుల్లో బరువు తగ్గిపోతారు
లైఫ్ స్టైల్ వార్తలు

దీన్ని రోజుకో పూట తీసుకుంటే చాలు.. డైటింగ్, వాకింగ్ చేయకుండానే పది రోజుల్లో బరువు తగ్గిపోతారు

డైటింగ్, వాకింగ్ అవసరం లేకుండానే బరువు తగ్గాలనుకునే వారికి సామల గంజి చక్కటి పరిష్కారం. ప్రోటీన్లతో నిండిన ఈ చిరుధాన్యం, రాత్రిపూట తీసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించి, కేవలం పది రోజుల్లోనే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సామలను నానబెట్టి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, మిరియాల పొడితో వండుకుని రుచికరంగా…

మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్తున్నారా..? జస్ట్ ఇలా చేస్తే వడదెబ్బ మాటే ఉండదు..
లైఫ్ స్టైల్ వార్తలు

మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్తున్నారా..? జస్ట్ ఇలా చేస్తే వడదెబ్బ మాటే ఉండదు..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి.. ఉదయం 9 గంటల తర్వాత.. ఎండలు మండుతున్నాయి.. దీంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.. మార్చిలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది.. అయితే.. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల మన శరీరం త్వరగా…

వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..
లైఫ్ స్టైల్ వార్తలు

వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

ప్రతి ఇంటి వంట గదిలో పెరుగు, మజ్జిగ రెండూ తప్పనిసరిగా ఉంటాయి. చాలా ఇళ్లలో ఆహారంతో పాటు పెరుగు అన్నం తింటారు. మజ్జిగ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ రెండూ పాలతో తయారయ్యేవే. సహజ ప్రోబయోటిక్ ఆహారాలు అయిన ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ…

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి…

ఉన్నట్లుండి తీవ్రమైన తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఇది కారణం కావచ్చు
లైఫ్ స్టైల్ వార్తలు

ఉన్నట్లుండి తీవ్రమైన తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఇది కారణం కావచ్చు

తలనొప్పి తీవ్రమైన మెదడు రుగ్మతకు సంకేతం కావచ్చు. సాధారణంగా ఇటువంటి లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. దీనివల్ల వ్యక్తిలో ఆందోళన, గందరగోళం, భయం కలుగుతాయి. అయితే ఇలా వచ్చే అన్ని తలనొప్పులు మెదడు వ్యాధిని సూచించవు. అలాగని వాటిని విస్మరించడం కూడా అంత మంచిది కాదు. దీన్ని లక్షణాలు.. ఆందోళన…