చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..
తత్కాల్ టికెట్లతో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. అత్యవసర ప్రయాణాల కోసం ఈ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ప్రీమియం తత్కాల్ టికెట్లను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. చాలామందికి దీని గురించి తెలియదు. ఎందుకంటే ఎంపిక చేసిన కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైళ్లల్లో…










