సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..
సైఫ్ అలీఖాన్ గత గురువారం (జనవరి 15) దుండిగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. లీలావతి ఆస్పత్రిలో చేరిన అతనికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో మంగళవారం (జనవరి 21) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడీ బాలీవుడ్ నటుడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గత…